హైదరాబాద్: 28°C
తెలంగాణ

71 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడిపై కేసు

SDPT: అక్కన్నపేట మండలంలోని ఓ గ్రామంలో 71 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై గంధం సాయిలు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. అస్వస్థతకు గురై రక్తస్రావం కావడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.