SRPT: జిల్లాలో భూ రికార్డుల తారుమారు, అక్రమ పాసుపుస్తకాల జారీ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రెండేళ్లలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఏలు కలిపి ఆరుగురు సస్పెండ్ అయ్యారు. మోతె, హుజూర్‌నగర్‌తో పాటు తాజాగా తుంగతుర్తిలోనూ భూ అక్రమాలు వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
భూ అక్రమాలపై కొరడా.. రెండేళ్లలో ఆరుగురు సస్పెండ్


