JN: చిల్పూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువ నాయకుడు రవిచంద్ర గౌడ్ (34) శనివారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో చిల్పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
తెలంగాణ
బీఆర్ఎస్ యువ నాయకుడి ఆత్మహత్య


