NZB: నిజామాబాద్‌లో మహా ఆధ్యాత్మిక వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2న అమ్మ వెంచర్‌లోని శ్రీ వారాహి మాత దేవాలయంలో శతకోటి లలితా సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. ప్రముఖ ప్రవచనకర్త డా. అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంచాల జ్ఞానేందర్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.
తెలంగాణ
డిసెంబర్ 2న మహా ఆధ్యాత్మిక వేడుక


