MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న ఇందిరమ్మ బీమా పథకం నమోదు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో పనుల పురోగతిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
తెలంగాణ
ఇందిరమ్మ నమోదు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్


