KMR: బీర్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అండర్-16 విభాగంలో లాంగ్‌జంప్‌లో సందీప్, షాట్‌పుట్‌లో అభయ్ సింగ్ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి అర్హత సాధించినట్లు MEO వెంకన్న, PET ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించి, జాతీయ స్థాయి పోటీల్లోనూ పాఠశాలకు గుర్తింపు తేవాలని కోరారు.
తెలంగాణ
జాతీయ క్రీడలకు బీర్కూర్ విద్యార్థుల ఎంపిక


