హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌ని కలిసిన అదిత

ASF: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి.ఎం. సందీప్ ని సిర్పూర్ నియోజకవర్గంకు చెందిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. అదిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనకు కలిసి అభినందనలు తెలిపారు. ఆయనకు తెలంగాణకు స్వాగతం పలుకుతూ, నూతన బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.