JGL: ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఈ నెల 30న పౌర హక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు తహసిల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. అంటరానితనం, కుల వివక్ష, హక్కులపై ప్రజలకు అధికారులు చట్ట పరమైన అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, నాయకులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
కొండాపూర్లో 30న పౌర హక్కుల దినోత్సవం


