MNCL: బెల్లంపల్లి కన్నాల బస్తీలో తమ స్థలం ఆక్రమణకు గురైందన్న వార్తలు అవాస్తవమని మొకనపల్లి రాజయ్య కుటుంబసభ్యులు తెలిపారు. 1950ల్లో సింగరేణిలో పనిచేస్తూ ఇక్కడ వ్యవసాయం చేశామని, ఇంటి పక్కన స్థలాన్ని సర్వేశ్ అనే వ్యక్తికి ఇవ్వగా వెళ్లిపోయి 40 ఏళ్ల తర్వాత వచ్చి తనదంటున్నాడని ఆరోపించారు. ప్రతాప్‌కు అద్దెకు ఇచ్చామని చెప్పారు. పోలీసులు, అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
బెల్లంపల్లి కన్నాల బస్తీ భూ వివాదం


