BHPL: జిల్లాలో హామ్ పథకం కింద రూ.338 కోట్లతో 229 కిలోమీటర్ల మేర 11 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పనుల కోసం ఓ సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మొదలుకాకపోవడంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి పనులు త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిధులు మంజూరైనా ప్రారంభంకాని రోడ్ల పనులు


