JGL: ఎండపల్లి మండలం అంబారిపేటలో మ్యాకల చంద్రయ్య అనే రైతు గేదే శుక్రవారం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి మరణించినది. తన కళ్ల ముందే గేదే మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని విన్నవించారు. తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం పరిహారం అందుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో గేదే మృతి..రైతు ఆవేదన


