హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ క్రియేటర్లకు గుడ్ న్యూస్

HYD: గోదావరి 2027 పురస్కారాల కోసం లోగో, ట్యాగ్ లైన్ డిజైన్ పోటీలను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో క్రియేటర్లకు మంత్రి ప్రకటన చేశారు. అత్యుత్తమ డిజైన్ అందించిన వారికి మొదటి బహుమతిగా రూ.1లక్ష నగదు అందస్తామన్నారు. లోగో ట్యాగ్ లైన్ కలిపి ఈ నెల 30లోగా godavaripushkaralutg@gmail.comకు పంపాలని కోరారు.