హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఆదిలాబాద్: రాంపూర్ సబ్ స్టేషన్ పరిధిలో కొత్త ట్రాన్స్ ఫార్మర్స్ పనుల నేపథ్యంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వినోద్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఖుర్షీద్ నగర్, ఇంద్రనగర్, సుందరయ్య నగర్, నీలా నగర్‌లో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులందరూ దీనికి సహకరించాలని కోరారు.