HYD: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 21న వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో పీహెచ్ఎ, పీజీ, యూజీ పూర్తి చేసిన మొత్తం 1,140 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నారు.
తెలంగాణ
ఈనెల 21న HYDకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము


