హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంజారాహిల్స్ ICCCలో JOBS

HYD: బంజారాహిల్స్‌లోని ICCCలో టెంపరరీగా 6 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (డ్రైవర్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మాజీ సైనికులు, పారామిలిటరీ అభ్యర్థులు అర్హులు. ఈనెల 30 నాటికి 58 ఏళ్లలోపు వయస్సు ఉండాలి (గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లు). ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల వేతనం ఇస్తారు. ఆసక్తిగలవారు ఈనెల 30 వరకు ఐసీసీసీ రిసెప్షన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.