BHNG: భువనగిరి మండలంలోని నమాత్పల్లి గ్రామంలోని శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం, సహస్రనామార్చనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
శ్రీ పూర్ణ గిరి స్వామి వారికి ప్రత్యేక పూజలు


