JGL: రాయికల్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాయికల్, మేడిపల్లి, భీమారం మండలాల హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. పదో తరగతి కార్యాచరణ ప్రణాళిక, పరాఖ్ తరహా ప్రశ్నల తయారీ, బోధన సామగ్రి వినియోగంపై చర్చించారు. దీక్ష, నిష్ఠ కోర్సులు, డిజిటల్ లెర్నింగ్, ఖాన్ అకాడమీ వినియోగంపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
పరీక్షలపై హిందీ ఉపాధ్యాయుల సమీక్ష


