హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC అద్దె బస్సుల గడువు ముగింపు.. కొత్త బస్సులపై సందిగ్ధం

WGL: వరంగల్ రీజియన్‌లో అద్దె బస్సుల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. మొత్తం 324 అద్దె బస్సుల్లో 146 బస్సుల కాలపరిమితి వచ్చే మార్చితో ముగియనుంది. వాటి స్థానంలో కొత్తవి తీసుకొచ్చేందుకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రీప్లేస్‌మెంట్‌పై ఆర్టీసీ నిర్ణయం కోసం యజమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై సంస్థ దృష్టి పెట్టింది.