MDCL: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరిగూడ హోటల్ గదిలో జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీకి చెందిన 29 ఏళ్ల యువకుడు శుక్రవారం మృతి చెందాడు. గుంటూరులోని ఓ థియేటర్‌లో పనిచేసే అతడు యజమాని సైబర్ ఫిర్యాదుతో బ్యాంకు ఖాతా స్తంభించిందని తెలిసి తల్లికి, యజమానికి వీడియో పంపాడని ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్ తెలిపారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పోచారంలో హోటల్ గదిలో యువకుడి మృతి


