హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి విద్యా శిక్షణ

PDPL: నిరుద్యోగ యువతకు సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు ఆర్జీ-1 వీటీసీ మేనేజర్ మాధవరెడ్డి తెలిపారు. సెంటినరీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్ ప్లేట్ల తయారీలో శిక్షణ ఇచ్చి అనంతరం హైదరాబాద్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.