HNK: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ (కేయూ) 24వ స్నాతకోత్సవ వేడుకలకు హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు అప్రమత్తమై, యూనివర్సిటీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
హనుమకొండలో నేడు గవర్నర్ పర్యటన


