MDK: ఎంపీ మాధవనేని రఘునందన్ రావు శనివారం దుబ్బాక మండలంలో పర్యటించనున్నారు. రామక్కపేట, గోసానిపల్లి, చీకోడ్, అప్పనపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ
నేడు దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావు పర్యటన


