SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం కావడంతో ఆలయం భక్తులతో సందడిగా మారి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
మేళ్లచెరువులో శంభు లింగేశ్వర స్వామికి అభిషేకాలు


