WGL: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో CEO పోస్టు భర్తీకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు ప్రకటన జారీ చేసింది. డిప్యుటేషన్ లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన మూడేళ్లపాటు నియామకం చేపట్టనుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు డిసెంబర్ 10 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన బయటి అభ్యర్థికి నెలకు రూ.2.60 లక్షల వేతనం అందించనున్నారు.
తెలంగాణ
వరంగల్ బ్యాంకులో ఉద్యోగం.. జీతం రూ. 2.60 లక్షలు


