WNP: జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 2.126 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ఎగువ నుంచి ఇన్ ఫ్లో సున్నా కాగా, ఎడమ కాలువకు 560, కుడి కాలువకు 280 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 1,085 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


