KNR: కర్ణాటకలోని బెళగావిలో ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంపులో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఎస్.లోకేష్, బి.అర్జున్, ఎల్.మణిరాజ్ ప్రతిభ కనబరిచారు. క్యాంపులో భాగంగా 51 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌తో పాటు కమాండో ట్రైనింగ్ సెంటర్, మరాఠా రెజిమెంట్‌ను సందర్శించారు.
తెలంగాణ
ట్రెక్కింగ్ క్యాంపులో ఎస్ఆర్ఆర్ కళాశాల క్యాడెట్ల ప్రతిభ


