హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మెగా జాబ్ మేళా

కరీంనగర్: కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నవంబర్ 29న కరీంనగర్ పాత కలెక్టరేట్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, TASK, ITEC శాఖల ఆధ్వర్యంలో 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 2023-26 మధ్య డిగ్రీ, బీటెక్, పీజీ, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన 18-30 ఏళ్లలోపు ఉండాలన్నారు.