మహబూబ్ నగర్ జిల్లా గ్రేట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 29న పంచమ కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించనున్నట్లు గ్రేట్ అధ్యక్షుడు సత్తూరు వెంకటస్వామి గౌడ్ తెలిపారు. ఉ:10 గంటలకు ఏనుగొండలోని కంఠ మహేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వనభోజన మహోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నారు. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
తెలంగాణ
రేపు ఏనుగొండలో పంచమ కార్తీక వనభోజన మహోత్సవం


