హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియపై సమీక్ష

SRCL: వేములవాడ పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియపై మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా క్షేత్రస్థాయిలో నమోదు చేపట్టాలని, కౌన్సిలర్ల సమన్వయంతో నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.