KMR: రామారెడ్డి మండలంలో సీజ్ చేసిన 360.10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని డిసెంబర్ 5న తహశీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు సదాశివనగర్ MLS పాయింట్లో బియ్యం నిల్వలను పరిశీలించవచ్చు. వేలంలో పాల్గొనే వ్యాపారులు రూ.10 వేల EMD చెల్లించాలి. మొత్తం బియ్యానికి కనీస ధర రూ.9,00,250గా నిర్ణయించారు.
తెలంగాణ
సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం వేలం


