NRML: సమాజ శ్రేయస్సు కోసం నిర్మల్ జిల్లాలో పలువురు దాతలు స్థలాలు విరాళంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలు, సహకార సంఘాలు, రైతుల గోదాముల నిర్మాణానికి భూములు ఇచ్చి సేవాభావం చాటుతున్నారు. వీరి సహకారంతో విద్యాసంస్థలకు అదనపు సౌకర్యాలు, రైతులకు వసతులు కలుగుతున్నాయి. కుభీరు పీఏసీఎస్ పెట్రోల్ బంకు ద్వారా ఆరుగురికి ఉపాధి లభిస్తోంది.
తెలంగాణ
సమాజ శ్రేయస్సుకు స్థలాల విరాళం


