హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తిగత కారణాలతో వివాహిత ఆత్మహత్య

సంగారెడ్డి: మొగుడంపల్లి మండలం చిరాగ్‌పల్లికి చెందిన శ్రీవాణి (24) ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తల్లి ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.