హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజాపేట కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కరుణాకర్ రెడ్డి

BHNG: రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొల్లపల్లి కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.