MBNR: పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ల డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ నూర్జహాన్, పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శేగుంటి రవిని విద్యార్థి సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీజీ సెంటర్ల అభివృద్ధి, హాస్టళ్లలో మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం కల్పించాలన్నారు.
తెలంగాణ
పీజీ సెంటర్ల అభివృద్ధికి కృషి చేయాలి: విద్యార్థి నాయకులు


