MHBD: బీజేవైఎం నెల్లికుదురు మండల ఉపాధ్యక్షుడిగా మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన దేశగాని నితిన్ గౌడ్ నియమితులయ్యారు.. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన బీజేవైఎం మండల అధ్యక్షుడు పెరుమాండ్ల శివసాయి గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేవైఎం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అయన పేర్కొన్నారు.
తెలంగాణ
BJYM నెల్లికుదురు మండల ఉపాధ్యక్షుడిగా నితిన్ గౌడ్


