హైదరాబాద్: 28°C
తెలంగాణ

భాషానాయక్ తండాలో పోలీసుల కార్డన్ సెర్చ్

SRPT: సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాషానాయక్ తండాలో డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తెల్లవారుజామున 70 మంది పోలీసులతో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు అనుమానితుల వేలిముద్రలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలను సీజ్ చేశారు.