PDPL: వాకర్స్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే 2K వాకతాన్ విజయవంతం చేయాలని ధర్మారం సలంద్రి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లి స్వామి తెలిపారు. శనివారం ఉదయం ఆయన వాకర్స్ కు కరపత్రాలు పంపిణీ చేశారు. అసోసియేషన్ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే విజయోత్సవ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని సూచించారు.
తెలంగాణ
'2K వాకథాన్ విజయవంతం చేయాలి'


