హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టించుకోని కుమారులు..ఒంటరైన తల్లిదండ్రులు

SRCL: వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫిర్యాదుతో సిరిసిల్లకు చెందిన ముగ్గురు కుమారులు, కోడళ్లకు సీఐ శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లింబాద్రి, రేణుక దంపతులను ఆదుకోవాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులను ఒక్కొక్కరు మూడు నెలల చొప్పున చూసుకుంటామని కుమారులు హామీ ఇచ్చారు.