హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఆదివాసులనే నియమించాలి'

MLG: ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా ఆదివాసీ తెగకు చెందిన వారినే నియమించాలని జీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయిదొర డిమాండ్ చేశారు. శుక్రవారం వెంకటాపురం మండలం బెస్తగూడెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు అమలు కావడం లేదని ఆరోపించారు. ఆదివాసీ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉభయ సభల్లో తీర్మానం చేయాలన్నారు.