హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు రూ.20 లక్షల వరకు సబ్సిడీ

MBNR: సాగు ఖర్చులు తగ్గించేందుకు SMAM పథకం కింద జిల్లాలో 17 మండలాలకు 18 కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మంజూరయ్యాయని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. రూ.50 లక్షల యూనిట్ విలువలో రూ.20 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. అర్హులైన రైతు, మహిళా సంఘాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కేంద్రాల ద్వారా డ్రోన్లు సహా 37 రకాల యంత్రాలను రైతులకు అద్దెకు లభిస్తాయని తెలిపారు.