హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దీక్ష దివాస్ సభను విజయవంతం చేయాలి'

PDPL: ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని ముత్తారం మండల బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొంటూ, రైతుల సమస్యలను ప్రస్తావించారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.