BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహారాష్ట్రకు చెందిన మహిళను మాటల్లో పెట్టి గుర్తుతెలియని వ్యక్తి నగదు సంచిని లాక్కొని పరారయ్యాడు. శుక్రవారం వ్యాపారం చేసుకుంటున్న సమయంలో ఆమె దృష్టి మరల్చి ఈ చోరీకి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
మాటల్లో పెట్టి.. నగదు సంచితో పరారీ..!


