KMM: రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ పథకానికి సింగరేణి సీఎస్ఆర్ నిధుల నుండి రూ.61.44 కోట్లు కేటాయించింది. వీటితో రాష్ట్రంలో 9 ఆధునిక వంటశాలలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొడంగల్, మధిర, మంథని, మంచిర్యాలలో ఇవి ప్రారంభమయ్యాయి. త్వరలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కాగజ్‌నగర్, భూపాలపల్లిలోనూ అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ
స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ పథకానికి సింగరేణి రూ.61.44 కోట్ల సాయం..!


