హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొంతపల్లి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి

SRD : బొంతపల్లి ప్రసిద్ధ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ఆలయ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధిలో ఎక్కడా వెనుకడుగు వేసేది లేదన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశాలు, పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.