ASF: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలు నేటి నుంచి రెండు రోజుల పాటు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు హాజరయ్యేందుకు మాజీ ఎంపీ, సీపీఎం సీనియర్ నాయకురాలు బృంద కారత్ శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఆదివాసీ గిరిజనుల హక్కులు, సమస్యలపై చర్చించనున్నారు.
తెలంగాణ
నేటి నుంచి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు


