నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1075.10 అడుగులుగా నమోదైందని అదికారులు వెల్లడించారు. ప్రస్తుతం నీటినిల్వ 33.137 టీఎంసీలుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేకపోగా.. 661 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వతో ఉందనీ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
ఎస్సారెస్పీలో 33.137 టీఎంసీల నీటినిల్వ


