హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడకు MP స్థానం దక్కేనా..!

NLG: నియోజకవర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మిర్యాలగూడకు ఎంపీ స్థానం ఏర్పాటైతే ప్రత్యేక జిల్లా ఏర్పాటు డిమాండ్‌కు బలంచేకూరుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు పలువురు ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్‌కు మద్దతు కోరుతున్నారు.