హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వే పేరుతో రైతుల నుంచి వసూళ్లు

WGL: నల్లబెల్లి(M)లోని కొండాపూర్ లో భూ సర్వే పేరుతో సర్వేయర్లు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో 2 నెలలుగా సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం ఎకరాకు రూ.60 ఇస్తుండగా, సర్వేయర్లు రూ.1500 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు మద్యం, భోజనం, వసతి సదుపాయాలు వసతులు కల్పిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.