MHBD: తొర్రూరు పట్టణంలో డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ సూచించారు. శుక్రవారం పోలీసులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ క్రిమినల్, ట్రాఫిక్, ప్రీ లిటిగేషన్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జడ్జి


