హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులు సూచించిన, రైతులు వినరు..!

MDK: అధికారులు వరి కొయ్యలను కాల్చవద్దని వాటి వల్ల పంటకు అవసరమయ్యే క్రిములు నాశనమైపోతాయని అవగాహన కల్పించిన రైతులు వినడం లేదని విమర్శలు వస్తున్నాయి. నిజాంపేట మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో యాసంగి వరి పంటకు సిద్ధమవుతున్న రైతులు యథేచ్చగా పంట పొలాల్లో వరి కోయలను కాలుస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అధికారులు వరికోయలను కాల్చవద్దని అవగాహన కల్పిస్తున్నారు.